Blog About My Life & Journey!

నా జీవితం, ఆలోచనలు, అనుభవాలు మరెన్నో విషయాల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
February 23rd, 2020

marriages are not made in heaven

Marriages are made in heaven... పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అనే ఒక చిన్న అపోహ పెద్ద మార్పుకు కారణమవుతుంటుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తారని కాబోలు అలాంటిదాన్ని ...

Thoughts
February 19th, 2020

who are you?

ఎవరు నువ్వు?నువ్వు ఆధ్యాత్మిక జీవివి, కేవలం మానవ స్పృహని కలిగి ఉన్నావ్. మరి ఆ ఆధ్యాత్మిక జీవి ఎవరు? జీవుడు. ఎక్కడ ఉన్నాడు? నీలో. ఎలా చూడాలి. ...

Thoughts
February 14th, 2020

That Moment is a beautiful experience

ఆ క్షణం...... ఓ జ్ఞాపకం | మనసులో మాటభాగవతంలో ఒకానొక కథకి ఒక సారాంశం ఉంది. మంచివాళ్ళు, మంచిగా నడుచుకునేవాళ్ళు, భగవంతుని యందు విశ్వాసం భక్తి ఉంచి ...

Thoughts
February 13th, 2020

Maybe the bond between this world and humans is broken

మనసులో మాటఒకొక్కసారి అనిపిస్తుంటుంది.... బహుశా లోకానికి మనుషులతో బంధం చెల్లిపోయి ఇక వారి అవసరం లేదేమో...?కొద్ది సంవత్సరాల క్రింతం వరకు మనుషులకి పిల్లలు పుట్టేవాళ్ళు, కానీ యాంత్రిక ...

Thoughts
November 18th, 2019

Triveni Sangamam Ghaat, Rishikesh

త్రివేణి సంగమం ఘాట్, రిషికేశ్త్రివేణి ఘాట్ యొక్క పవిత్ర నీటిలో స్నానం ఆచరించి, దైవ స్మరణ చేస్తూ, ధర్మం పట్ల అనురక్తిని ఉంచి ఈశ్వరుడిని ప్రార్దిస్తే అన్ని ...

Travel Diary
August 31st, 2019

Goa Trip (2019)

ఇదే మొదటిసారి గోవాకి వెళ్లడం. ఉన్న ముగ్గురి మంచి స్నేహితులతో తిరగడం నాకు చాలా మంచి అనుభూతిని ఇచ్చింది.మేము చదువుకుంటున్న MAAC అకాడమీ (New Delhi) ద్వారా ...

Travel Diary
August 15th, 2019

The Pride of True Indian Vedic Age

స్వాతంత్రయం రావడం అంటే పాలన, ప్రజలు సవ్యంగా ఉండడం!The Actual Map and The Pride of True Indian Vedic Age!వైదికయుగమున హైందవ ధర్మ పాలనలో ...

Miscellaneous
July 20th, 2019

Rushivarya Follower's Marriage Ceremony (Vijayawada | 22 to 23-06-2019)

విజయవాడ నుంచి ఋషివర్యను అనుసరిస్తున్న ప్రవీణ్ గారు తమ వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించారు. చాలా సంవత్సరముల తరువాత విజయవాడకు వెళ్ళడం సంతోషం కలిగించింది. చిత్రమైన సంఘటన ...

Travel Diary
June 26th, 2019

Rushivarya Follower's Marriage Ceremony (Kadapa | 19 to 22-06-2019)

కృష్ణలీల అంటే ఇలా ఉంటుంది. అడిగినదానికన్నా ఎక్కువే ఇస్తాడు ఓర్పు, సహనం ఉంటే.. నా జీవితంలో ఒకప్పుడు ఏదో తెలియనివెలితి ఉండేది. అది కాస్తా తీర్చేసాడు. Wonderful ...

Travel Diary
May 12th, 2019

Be a Seeker

Humanism, Journalism, Realism, Activism ఇలా రకరకాల ISMs, అందులో చేయవలసినవి, చేయకూడనివి అంటూ ఉంటాయి... ఇలాంటివి ఎన్ని సృష్టించుకున్నా సరే మనకు ప్రధానంగా ఉన్నది, మూల ...

Miscellaneous